”మావా! మావా! గక్కడేదో అలికిడి అవుతాంది. ఎవురివో మాటలు ఇనొస్తున్నరు” మొగుడు రత్తయ్యను భయంతో అల్లుకు పోయింది మంగి. ”జర సైసు…