ఒకప్పుడు వారు గుక్కెడు నీటి కోసం నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్ళే వారు. మహిళలంతా తలపై కడవలు పెట్టుకొని మోయలేని భారంతో…