అలనాటి మా పల్లె పచ్చని ప్రకతి కోక కట్టి బాగా ముస్తాబై కూర్చుంటుంది గుబురు పొదల ఒడిలో వెచ్చగా హాయిగా ఒదిగిపోతుంది…