అమాంతంగా చీకటైన గదిలో అక్షరాలు నవ్వుతున్నాయి నిరుద్యోగినైన నన్ను జూసి సిగ్గుతో తల దించుకున్నాను అల్మరాలోని డిగ్రీ పట్టాల వెకిలి చూపులు…