మట్టిగూటిలో మగ్గే చెమట గింజల పంట!

ఇప్పుడు వస్తున్న కవిత్వంలో కలగాపులగముంది. అటుదిటు తిరగళ్ళమరగళ్ళేసి చెప్పడముంది. వస్తువు-శిల్పం మధ్య బంధమేదో, భేదమేదో తెలియదు. పదఢాంబికతతో భాషాశైలి పఠితులకు మింగుడుపడదు.…