నాడు తెలుగు ప్రాంతాల్లో ఆధునిక నాటక ప్రదర్శనకు ప్రేరణ ఇచ్చిన నాటక సమాజం?

1. దశవిధ రూపకములను గూర్చి చెప్పిన గ్రంథం? ఎ. భరతుని-నాట్యశాస్త్రం బి.దండి-కావ్యాదర్శము సి. ధనుంజయుడి-దశరూపకం డి.భోజుడి-సరస్వతీ కంఠాభరణము. 2. ప్రాచీనాలంకారికుల దృష్ట్యా…