గ్రామాల్లో ముమ్మరంగా స్వచ్ఛదనం-పచ్చదనం

నవతెలంగాణ-నార్నూర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం గ్రామాల్లో ముమ్మరంగా కొన్నసాగుతోంది. గురువారం మండల కేంద్రంలో ఎంపీడీఓ జవహర్‌లాల్‌, ఎంపీఓ స్వప్నశీల బ్లెడ్‌…