కాలం కుదుపులకు లోనయ్యిందేమో.. నడుస్తూ ఉన్నప్పుడు నిత్యం పొలమారుతూనే ఉంది గతాన్ని నెమరు వేసుకుంటూ నిట్టూర్పులు విడుస్తూనే ఉంది పలకరింపులకై పరితపిస్తూ…