సాధిక్ అలీ లేడు. అంతను తయారు చేసి నడిపిన బండి వుంది. పుస్తకాలతో బిక్కుబిక్కుమంటూ మౌనంగా, బాధగా, దిగాలుగా, వేదనగా చూస్తూ…