ఉపా చట్టం తెలంగాణలో చెల్లదని ప్రకటించాలి!

నియంతృత్వ ప్రభుత్వాలకు కుట్ర సిద్దాంతాలంటే బాగా చాలా ఇష్టమని చెబుతుంటారు. ఎందుకంటే నిరసనను నేరమయమైనదిగా చూపించవచ్చు, తమ నేర స్వభావాన్ని సమర్ధించుకోవచ్చు.…