పునాది విద్యే భవితకు ప్రాణం ‘దేశం కోసం సైన్స్‌’ ‘ప్రజల కోసం సైన్స్‌’ ‘శాంతి కోసం సైన్స్‌’

ఈ నినాదాలతో భారత జన విజ్ఞాన సమితి (బిజివిఎస్‌) 1987లో దేశవ్యాప్తంగా శాస్త్ర కళాజాత నిర్వహించింది. పాఠశాలలు, కళాశాలల్లో, బహిరంగ ప్రజానీకంలో…