ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తేయండి

డీజీపీకి కేసీఆర్‌ ఆదేశం నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి రాష్ట్రంలో పౌర హక్కుల నేత, ప్రొఫెసర్‌ కె.హరగోపాల్‌పై పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)…