రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు – సాయం కోసం ఎదురుచూపులు

2023 వానాకాలం రుతుపవనాలు 45రోజులు ఆలస్యంగా వచ్చాయి. వస్తూనే తుఫాన్‌ను తీసుకుని వరదలతో ముంచెత్తాయి. రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ రాష్ట్రంలో 122లక్షల…