ట్రాక్‌ పునరుద్ధరించాం : ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో హౌరా-సికింద్రాబాద్‌ (ట్రైన్‌ నెంబర్‌ 12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు డివిజన్‌లోని బోమ్మాయిపల్లి-పగిడిపల్లి సెక్షన్‌ మధ్య బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో…