ఎవరి ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టులు…ప్రజలకెందుకీ అగచాట్లు?

రాష్ట్ర రాజకీయాలు మూసీ సుందరీకరణ, హైడ్రాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రభుత్వం మడమ తిప్పేది లేదంటున్నది. సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.…