రాష్ట్రంలోని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ రాష్ట్రంలో వివిధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య…