
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ సొసైటీ చైర్మెన్ బాలగోని రాజా గౌడ్ తాసిల్దార్ గా పనిచేసిన ప్రేమ్ కుమార్ కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ జిల్లాకు చెందిన శివప్రసాద్ బదిలీ పై వచ్చారు ఇద్దరు తాసిల్దారులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పెద్ద మల్లారెడ్డి గ్రామ సచివాలయ కోఆప్షన్ సభ్యులు సతీష్ రెడ్డి ఉన్నారు.