
గాంధారి మండల కేంద్రంలోని దుర్గా నగర్ కాలనీకి చెందిన దరబస్తు శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు దరబస్తు శ్రీనివాస్ దర్జీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అప్పులుఎక్కువ కావడం తో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలోఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ గంగారాం తెలిపారు మృతుని కి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు