
పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో సోమవారం నాడు నిర్వహించే మేళను సద్వినియోగం చేసుకోవాలని పోస్ట్ మాస్టర్ అన్నారు.వివరాలకై సోమవారం నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆపీస్ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ భీమా అందించే విదంగా పథకాలను అందజేస్తుంది. 520 రూపాయల తో 10 లక్షల ప్రమాద భీమా పొందవచ్చని 18 సంవత్సరల నుండి 65 సంవత్సరాల వయస్సు వారు అర్హులరని ఆయన తెలిపారు.