జమ్మికుంట ఎస్సైగా ఆరోగ్యం బాధ్యతల స్వీకరణ

Taking charge of Health as Jammikunta Essayనవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట పట్టణ ఎస్సై టి వివేక్ ఇటీవల తిమ్మాపూర్ కు బదిలీ కాగా సైదాపూర్ ఎస్సైగా పనిచేస్తున్న జన్ను ఆరోగ్యం జమ్మికుంట పట్టణ ఎస్ఐ గా శనివారం బాధ్యతలు చేపట్టారు. మొదటి అపాయింట్మెంట్ 2016 బీర్పూర్ లో చేయడం జరిగిందని ఎస్ ఐ తెలిపారు.