మండలంలోని పత్తిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువు విద్యార్థులు కే రిషి, ఎం ఆర్యన్గ గత నెల సిరిసిల్ల జిల్లాలలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో 9వ తరగతికి చెందిన కే. రిషి. ఎం. ఆర్యన్ గత నెల సిరిసిల్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.పి నరేందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పై స్థాయికి ఎంపికపోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సాఫ్ట్ పాల్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు రిషి ఆర్యన్ లను ప్రధానోపాధ్యాయులు నరేందర్ రావు, ఫిజికల్ డైరెక్టర్ గౌతమ్, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మూర్తి మల్లయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.