ఆస్పత్రిలో తమిళనటుడు విజరుకాంత్‌ చేరిక

చెన్నై : ప్రముఖ తమిళ హీరో, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డిఎండికె) వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి విజయకాంత్‌ ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆయన చేరినట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.