పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

Task force attack on poker base– పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్ లో గల లలితా నగర్ పేస్ 2 లో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగ్గ సమాచారం మేరకు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి, సీఐ పురుషోత్తం బృందం ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్ చేసి, 10 సెల్ ఫోన్లు, రూ.5200 నగదు స్వాధీనం చేసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించారు.