పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి 

Task force police attack on poker baseనవతెలంగాణ – కంటేశ్వర్ 
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడులు సిపి కాల్మేశ్వర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీ ఐ  పురుషోత్తం సిబ్బంది దాడులు సోమవారం నిర్వహించారు. రూరల్  పోలీస్ స్టేషన్ లిమిట్స్ మల్లారం, మేఘన డెంటల్ కాలేజీ పక్కన  4 గురు పేకాట రాయుళ్ళు, 3 సెల్ ఫోన్లు, నగదు రూ.103810-/ రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడులను
లక్సనన్న, రాజేశ్వర్ రాములు,అనిల్ కుమార్,నర్సయ్య ,సుధాకర్ ఆజాములు పాల్గొన్నారు.