ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరిన టీడీపీ నాయకులు..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబోయిన రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరారు. బయలుదేరిన వారిలో భువనగిరి నియోజకవర్గం నాయకులు రేపు బీరప్ప, సిద్ధగోని ధనంజయ గౌడ్, మాడుగుల ఉపేందర్, నాగ మల్లయ్య, బిక్షపతి, పాండు నాయక్ , బిక్షపతి లు పాల్గొన్నారు.