నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాద్యాయులు సమయ పాలన పాటించాలని ఎస్ఎఫ్ఐ, సిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యబ్యాసంతో పాటు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని పిల్లలు ఉన్నత స్థానలలో ఉండే విధంగా మారుముల పేద విద్యర్థులకు విద్యభోదన నిర్వహించాలని, వాటు గురించి ప్రభుత్వం పాఠశాలలు నిర్వహణ చేస్తోందని అన్నారు. అదేవిధంగా ఉత్తీర్ణత శాతం పెంచాలని పేర్కోన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, మండల అద్యక్షుడు షేక్ ఫిర్దోస్ , నాయకులు అఫ్రోజ్ తదితరులు పాల్గోన్నారు.