టెక్, ఆటోమొబైల్స్, గోల్డ్ ఇతర పండగ అవసరాలలో సరికొత్తగా లైవ్ లో Amazon.in

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ ధనత్రయోదశికి, సరికొత్త టెక్ గాడ్జెట్స్, ఆటోమొబైల్స్, గోల్డ్ మరియు పండగ అవసరాలపై ఉత్తమమైన అవసరాలను కోరుకునే కస్టమర్ల కోసం సమగ్రమైన షాపింగ్ గమ్యస్థానాన్ని Amazon.in అందిస్తోంది. 100% పిన్ కోడ్స్ కు డెలివరీ అందచేయడం ద్వారా, స్టోర్ సాటిలేని ఎంపిక మరియు సౌకర్యం ద్వారా షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది.

Amazon.in పై శామ్ సంగ్ గాలక్సీ తో మద్దతు చేయబడి మరియు విడాతో సహ-మద్దతు చేయబడిన ధంతేరస్ స్టోర్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఆధునిక టెక్, ఎథ్నిక్ దుస్తులు, గృహోపకరణాలు, శుభప్రదమైన డెకార్, సౌందర్య ఉత్పత్తులు మరియు గోల్డ్ సహా విస్తృతమైన కలక్షన్ ఉంది. కస్టమర్లు యాపిల్, శామ్ సంగ్, వన్ ప్లస్, తనిష్క్, టైటాన్, బిబా, హాకిన్స్, గివా, ఓలా, మరియు విడా వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి ప్రత్యేకమైన డీల్స్ ను అన్వేషించవచ్చు, ఒకే చోట అన్ని పండగ అవసరాలను నెరవేర్చవచ్చు. మీ షాపింగ్ జాబితాలో మీరు కలిగి ఉండవలసిన కొన్ని ప్రముఖ వస్తువులు ఈ కింద ఇవ్వబడినవి:

 సమగ్రమైన షాప్

కల్యాణ్ జ్యువలర్స్ 24k గోల్డ్ బార్స్: ఈ ధనత్రయోదశికి, కల్యాణ్ జ్యువలర్స్ లోటస్ గోల్డ్ బార్ తో ప్రీమియం పెట్టుబడి పెట్టండి, ప్రామాణికత మరియు అత్యంత నాణ్యతలను నిర్థారించడానికి 24k (999) స్వచ్ఛమైన గోల్డ్ నుండి రూపొందించబడింది.

తనిష్క్ ఈ-గిఫ్ట్ కార్డ్  : రూ. 1,000 నుండి రూ. 25,000 వరకు లభించే ఈ-గిఫ్ట్ కార్డ్స్ తో తనిష్క్ నుండి విలక్షణమైన డైమండ్ మరియు గోల్డ్ జ్యువలరీతో మీ కుటుంబ సభ్యులను ఆనందపరచండి.

శ్రీరామ్ సాలిడ్ సిల్వర్ విగ్రహం : PRD CARATCAFE రామ్ లీల విగ్రహంతో మీరు ఉన్న చోట దైవ సంబంధమైన సొగసుదనం తీసుకురండి, పూర్తి సిల్వర్ తో అందంగా రూపొందించబడిన ఈ విగ్రహానికి చెక్క బేస్ మరియు ఉత్తమమైన నాణ్యత కలిగిన రెసిన్ ను వాడారు.

హాకిన్స్ కిచెన్ గిఫ్ట్ ప్యాక్: మీరు ప్రేమించిన వారికి హాకిన్స్ 23 DGP కిచెన్ గిఫ్ట్ ప్యాక్ లో వడ్డన చేయండి. దీనిలో డై-కాస్ట్ చేయబడిన  3 మినీ కాస్ రోల్స్ వంట వండటానికి, మళ్లీ వేడి చేయడానికి, ఆహారం నిల్వ చేయడానికి ఉన్నాయి. ఒక్కొక్కటి 2.25 లీటర్స్ సామర్థ్యం గలవి.

 ప్రాధాన్యతనివ్వబడిన బ్రాండ్స్

విడా హీరో మోటోకార్ప్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్: విడా వి1తో పర్యావరణానుకూలమైన పట్టణ ప్రయాణం చేయండి, అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లో సౌకర్యవంతమైన ఛార్జింగ్ మరియు ఆధునిక డిజైన్ కోసం తొలగించదగిన బ్యాటరీలు ఉన్నాయి. పట్టణ ప్రయాణికులు లక్ష్యంగా తయారు చేయబడింది.

శామ్ సంగ్ గాలక్సీ ఎస్ 23 అల్ట్రా: ఎస్ 23 అల్ట్రా 5జితో గాలక్సీ ఏఐ యొక్క శక్తిని అనుభవించండి. నోట్ ను సజీవంగా ఉంచే వారసత్వాన్ని పొందుపరచడానికి బిల్ట్-ఇన్ ఎస్ పెన్ తో ఇది లభిస్తోంది.

స్టేటస్ కాంట్రాక్ట్ లివింగ్ రూమ్ రగ్స్: స్టేటస్ కాంట్రాక్ట్ బోహో రగ్స్ తో విలక్షణతను అనుభవించండి. ఇది చల్లని నేలలకు ప్రశాంతమైన పొరగా పని చేస్తుంది, మీ భద్రత కోసం జారిపోకుండా మద్దతు చేస్తుంది.

నట్రాజ్ క్యాష్యూస్: గొప్ప రుచి మరియు కరకరలాడే ఆకృతి గల నట్రాజ్ ప్రత్యేకమైన క్యాష్యూ నట్స్ డబ్ల్యూ 320ని మీరు ప్రేమించిన వారికి బహుమానంగా అందచేయండి. వంటల్లో ఉపయోగించడానికి, స్నాక్స్ గా తినడానికి ఉత్తమమైనవి, మళ్లీ సీల్ చేయదగిన ప్యాక్ లో తాజాదనం ఉండే విధంగా ప్యాక్ చేయబడ్డాయి.