స్వాతంత్ర వేడుకలు నిర్వహించిన తహసీల్దార్

Tehsildar who conducted independence celebrationsనవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో 78వ స్వతంత్ర వేడుకలను మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ పోలీస్ గౌరవ వందనాలు మధ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ స్వతంత్ర వేడుకలకు గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు వివిధ శాఖల అధికారులు కార్యాలయ అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్ర వేడుకలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆ స్వీట్లు పంచి పెట్టారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకునేందుకు కామారెడ్డి జిల్లా కేంద్రానికి తాసిల్దార్ తరలి వెళ్లారు.