‘తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌

Telangana girl Isha Singh– డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌
హైదరాబాద్‌ : ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు సాధించటం రాష్ట్రానికి, దేశానికి ఎంతో గర్వకారణం. జట్టు విభాగంలో, వ్యక్తిగత విభాగంలో రెండేసి పతకాలతో ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచింది. ఇషా సింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్లు, ఇంటి స్థలంతో గొప్పగా ప్రోత్సహించింది. రానున్న పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ ఇషా సింగ్‌ మెడల్‌ సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వ, శాట్స్‌ అందిస్తాయి’