తెలంగాణ అంటేనే కమ్యూనిస్టులు

Telangana means communistsనవతెలంగాణ – చందుర్తి
తెలంగాణ అంటేనే కమ్యూనిస్టు ల గడ్డ అని సీపీఐ నాయకులు కాడారి రాములు అన్నారు. శుక్రవారం బండపల్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ పోరాట యోధుని డి గడ్డం తిరుపతి రెడ్డి స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.