తెలంగాణ తల్లి విగ్రహం నేలమట్టం

toothed lizardనవతెలంగాణ- దంతాలపల్లి
ప్రమాదవశాత్తు తెలంగాణ తల్లి విగ్రహం నేలమట్టమైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే స్థానిక మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాత్కాల్కంగా ఏర్పాటు చేశారు. ఆధునిక అంగులతో ఇంటి నిర్మాణం ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తగిలి నేలమట్టమయింది. స్థానికులు మందలించగా యధావిధిగా మళ్లీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదే స్థానంలో నిర్మించారు. విగ్రహం ఉద్యమం కాలం నుంచి ప్రారంభానికి పూర్తిస్థాయిలో నోచుకోలేదని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు