– పత్త లేని డాక్టర్లు
నవతెలంగాణ-పెద్ద కొడప్ గల్
మండల కేంద్రంలోని పశువైద్యశాల11గంటలు దాటినా తాళాలు తెరుచుకోలేదు.దింతో పశవులకు వైద్యం కోసం వచ్చిన రైతులు వైద్యశాల వద్ద వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. పశువుల దవాఖాన ఎప్పుడు తేర్చుకుంటాదో ఎప్పుడు మూసిపోతారో డాక్టర్ లుసమయ పాలన పాటించకుండా ఇష్టరాజ్యాంగ వ్యవహరిస్తున్నారని పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పశు వైద్యశాలలో ఒక డాక్టర్,జేఈఓ మరియు ఓఎస్ ముగ్గురు నిత్యం అందుబాటులో ఉండి రైతులు తీసుకొని వచ్చిన పశువులకు సకాలంలో వైద్యం చేసి అదుకోవాలి కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు చూసినా దవాఖానకు తాళం వేసి ఉంటుందని రైతులు దిగులు చెందుతున్నారు.పశువులకు ఏదైన రోగం వచ్చి ఇక్కడికి తీసుకోనివస్తే ఇక్కడ మాత్రం వైద్యం అందక అందని ద్రాక్షగానే మిగులుతుందని బాధలు ఎవ్వరికి చెప్పుకోవలోఅర్థంకావడంలేదనిఅంటు న్నారు.మండలంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయంతో పాటు పశువుల పోషణతో ఉపాధిని పొందుతు జీవనం సాగిస్తున్నారు.
ప్రభుత్వానికి పశుపోషణపై ముందు చూపులేకపోవడంతో గ్రామాలలో రోజు రోజుకు పాడి పరిశ్రమ తగ్గిపోతుందని చెప్పవచ్చు. ఒక వైపు వర్ష కాలం లో పశువులు అంటు రోగాలతో మృత్యువాత పడుతుంటే దానికి తోడు పశు వైద్యశాలలో డాక్టర్లు లేకుండాపోతున్నారని దీంతో రైతులకు న్యాయం జరగుతాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలో ముగ్గురు వైద్యులు ఉండాల్సిందిపోయి ఇంచార్జిలతో కాలం వెళ్ళ దిస్తున్నారని చేపవచ్చు.వారు కూడా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళతారో తెలియకుండా ఉందని దింతో పశవులకు రోగం వస్తే సరైన సమయంలో వైద్యం అందకచనిపోతుున్నారనిరైతులుదిగు లుపడుతున్నార దింతో ఉన్నత అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని పశువైద్యులు ఉండేటట్టు చూడలని కోరుతున్నారు.
ప్రభుత్వానికి పశుపోషణపై ముందు చూపులేకపోవడంతో గ్రామాలలో రోజు రోజుకు పాడి పరిశ్రమ తగ్గిపోతుందని చెప్పవచ్చు. ఒక వైపు వర్ష కాలం లో పశువులు అంటు రోగాలతో మృత్యువాత పడుతుంటే దానికి తోడు పశు వైద్యశాలలో డాక్టర్లు లేకుండాపోతున్నారని దీంతో రైతులకు న్యాయం జరగుతాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలో ముగ్గురు వైద్యులు ఉండాల్సిందిపోయి ఇంచార్జిలతో కాలం వెళ్ళ దిస్తున్నారని చేపవచ్చు.వారు కూడా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళతారో తెలియకుండా ఉందని దింతో పశవులకు రోగం వస్తే సరైన సమయంలో వైద్యం అందకచనిపోతుున్నారనిరైతులుదిగు