తెలుగు భాషా వికాస పరిషత్‌ కథల పోటీ ఫలితాలు

తెలుగు భాషా వికాస పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ ఫలితాలు వెలువరించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు – ఒక రోజు (పి.రామ చంద్రకీర్తి), రాతి బొమ్మలు (సముద్రాల శ్రీనివాస్‌), సడి చేయకే (లలిత రావుల)లు ఎంపికైనట్లు నిర్వాహకులు ఎమ్‌.వి సూర్య నారాయణ మూర్తి పేర్కొన్నారు.