– నూరు శాతం హజరైన విద్యార్థులు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని బాలికల,బాలుర ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో సోమవారం పది పరీక్షలు ప్రశాంతంగా ప్రాంభమైయ్యాయ.బాలికల పాఠశాలలో (150),బాలురలో (134) మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.మొదటి జరిగిన పరీక్షలకు నూరు శాతం విద్యార్థులు హైజరైనట్టు అయా కేంద్రాల నిర్వహణ అధికారులు తెలిపారు.