నవతెలంగాణ – రామారెడ్డి
పదవ తరగతి పరీక్షలు శనివారం సాంఘిక శాస్త్రం పరీక్షతో ప్రశాంతంగా ముగిశాయి. ఉప్పల్ వాయి సెంటర్ 153 మంది విద్యార్థులకు గాను, 153 మంది, రెడ్డి పేటలో 165 మందికి, 165 మంది విద్యార్థు, రామారెడ్డి లో 185 మంది విద్యార్థులకు గాను 184 మంది విద్యార్థులు హాజరై, ఒకరు గైహాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి యోసేఫ్ తెలిపారు.