సీఎం రేవంత్ కు స్వాగతం పలికిన తంగాలపల్లి రవికుమార్

Thangalapalli Ravikumar welcomed CM Revanthనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రాగా, పీసీసీ డెలిగేట్ సభ్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యులు తంగాలపల్లి రవికుమార్ పుష్పగుచుం అందజేసి, స్వాగతం పలికారు.