
గాంధారి మండల మేరు సంఘం కార్యవర్గ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం మేరు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా గాంధారి మండల మేరు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , మంత్రి పొన్నం ప్రభాకర్ కు గాంధారి మండల మేరు సంఘం తరఫున ప్రత్యేక ధన్య వాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల మేరు సంఘం అధ్యక్షులు దరబస్తు రవీందర్, ఉపాధ్యక్షులు రాజు ,కోశాధికారి సాయిబాబా, గౌరవ అధ్యక్షులు తాళ్ల రాములు సంఘంసభ్యులు తదితరులు పాల్గొన్నారు.