నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిధులతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో 30 వీధి దీపాలు మంజూరు చేయడం పట్ల గ్రామ సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ ఎల్లంల జంగయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో విధి దీపాలను గ్రామపంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మట్ట బాలకిషన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు బత్తిని నరేష్ గౌడ్ వెంకటేశ్ యాదవ్, స్వరూపంగా వెంకటేష్, ఎల్లంల స్వామి కంబాలపల్లి రఘు కమ్మరపల్లి వెంకటేశం స్వరూపంగా నరసింహ బబ్బురు వెంకటేశం బండి మహేష్ ఏడుమాకల దానయ్య ఎల్లంల దానయ్య బీన బోయిన వంశీ మట్ట కాటన్ గౌడ్ పబ్బతి శ్రీను గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు