నిధులు మంజూరు పట్ల ఐటీ మంత్రికి కృతజ్ఞతలు

నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలంలోని రత్నాపూర్ పరిధిలోని బేగంపేట ఎక్స్ రోడ్డుకు అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్, అండ్ డ్రైనేజీలకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ఐటి & శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలియజేసిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండల ఓబిసి అధ్యక్షులు బండారి సదానందం, రత్నాపూర్ గ్రామ అధ్యక్షులు కొండు అంజన్న, కాలేశ్వరం మాజీ డైరెక్టర్ సత్రం సమ్మయ్య, తాటి గోపాల్, ఆర్.ఎం.పి మండల అధ్యక్షుడు డాక్టర్ జగన్, డాక్టర్ మల్లేష్, డాక్టర్ కళ్యాణ్, జడల చందర్, బూర్ల రమేష్, పేరాల గోపాల్, గాజు రాజయ్య, గుండ రాజు, ముప్పిడి రవీందర్, ఉష కోయిల నరేష్, బర్ల బాపు, ల్యాబ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.