ఆ కిక్కే.. వేరప్పా

తమ అభిమాన కథానాయకుడు పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా సినిమాల్లోని సరికొత్త పోస్టర్లతో పాటు గ్లింప్స్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేయటంతో అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. ఒక్కొక్క సినిమాలోని ఒక్కొక్క పోస్టర్‌లో తన పవరేంటో చూపించేలా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ స్టిల్స్‌ ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్‌ చేస్తున్నాయి. శనివారం పవన్‌కళ్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన, క్రిష్‌ కాంబినేషన్‌లో నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ పీరియాడిక్‌ చిత్రానికి ‘ది లెజెండరీ హీరోయిక్‌ అవుట్‌లా’ అని ఉప శీర్షికను జోడించగా, హరీష్‌శంకర్‌తో చేస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మేకర్స్‌ పోస్టర్‌ విడుదల చేశారు. సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ‘ఓజీ’ చిత్రం నుండి ‘హంగ్రీ చీతా’ పేరుతో గ్లింప్స్‌ని అభిమానుల సమక్షంలో రిలీజ్‌ చేశారు.

ఓజీ
ఓజీ

 

హరి హర వీరమల్లు
హరి హర వీరమల్లు