ఆదమరిస్తే అంతే..

That's all if you forget..నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని మాదాపూర్ గ్రామ శివారులో విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి మాదాపూర్ వెళ్ళే 11కెవి విద్యుత్ తీగలు కిందికి వచ్చాయని స్థానిక రైతులు విద్యుత్ అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. గత 15 రోజుల నుంచి స్థానిక రైతు దేవానంద్ విద్యుత్ తీగలు సారి చేయడానికి కావలసిన వస్తువులను తీసుక వచ్చిన అధికారుల చుట్టూ తీపుకుంటున్నారని రైతులు తెలుపుతున్నారు. రైతులకు నటు వేసే సమయంలో, వారి కొత్త సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే విద్యుత్తు తీగలను సారి చేయాలని కోరుతున్నారు.