అందుకే బౌలింగ్‌ ఎంచుకున్నా!

ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తుది జట్టులో లేనని ముందే తెలుసు
నవతెలంగాణ-చెన్నై

భారత స్టార్‌ స్పిన్నర్‌, ప్రపంచ టాప్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కెరీర్‌ చివరి దశలో ఎక్కువగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్‌ నుంచి టిఎన్‌పీఎల్‌ వరకు అశ్విన్‌ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆటతో, ఆటలో వైవిధ్యత చూపిస్తున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇటీవల ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తుది జట్టులో చోటు సాధించలేదు. స్పిన్‌కు సహకరించే పిచ్‌పై అగ్రశ్రేణి మాయగాడు అశ్విన్‌ను పక్కనపెట్టడంపై సర్వత్రా చర్చ నడిచింది. ఐసీసీ డడ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కదని 48 గంటల ముందే తెలుసని అశ్విన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కెరీర్‌ ఆరంభంలో నాణ్యమైన బ్యాటర్‌గా పేరొందినా.. బౌలింగ్‌ ఎంచుకునేందుకు ప్రేరేపించిన కారణాన్ని సైతం అశ్విన్‌ తాజాగా ఆవిష్కరించాడు.
‘భారత్‌, శ్రీలంక మ్యాచ్‌ చూస్తున్నాను. భారత బౌలింగ్‌ మరీ చెత్తగా అనిపించింది. అభిమాన క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఎన్ని పరుగులు చేసినా.. అంతకు సమానమైన పరుగులను బౌలర్లు అలవోకగా సమర్పిస్తున్నారు. బౌలర్‌ను కావాలని అప్పుడే అనుకున్నాను. ప్రస్తుతం (ఆ మ్యాచ్‌లో) ఉన్న బౌలర్ల కంటే మెరుగ్గా నేను రాణించలేనా? అనుకున్నాను. అక్కడే ఆఫ్‌ స్పిన్నర్‌కు పునాది పడింది. కానీ నేను క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం.. మంచి బ్యాటర్‌గా కొనసాగకుండా ఎందుకు బౌలింగ్‌ ఎంచుకున్నానని పశ్చాత్తాపడతాను. నేను అసలు బౌలర్‌ను కాకుండా ఉండాల్సింది. ఈ భావనతోనే నేను కొన్నాండ్లు పోటీపడ్డాను. బ్యాటర్లు, బౌలర్లకు భిన్నమైన ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. బ్యాటర్లకు అవకాశాలు దక్కకూడదని నా అభిప్రాయం కాదు. బ్యాటర్లతో పాటు బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తుది జట్టులో నాకు చోటు లేదనే సంగతి 48 గంటల ముందే తెలుసు. అయినా, జట్టు విజయం కోసం నా వంతు పాత్ర పోషించాలనే ఉత్సాహంతో ఉన్నాను. సాధారణంగా టెస్టు మ్యాచ్‌లో స్పిన్నర్‌ ప్రభావం నాల్గో ఇన్నింగ్స్‌లో ఉంటుంది. ఆఫ్‌ స్పిన్నర్‌ను తుది జట్టులోకి ఎంచుకునేందుకు.. ఇతర నైపుణ్యాలు బేరీజు వేస్తున్నారనే వాదనలోకి వెళ్లదలచుకోలేదు’ అని రవిచంద్రన్‌ అశ్విన్‌ తెలిపాడు.

Spread the love
Latest updates news (2024-07-07 07:51):

normal 3fG value of blood sugar in mg dl | high blood sugar Bcy cause fatigue | ewU persistent low blood sugar causes | dehydration effect on blood g5d sugar | blood sugar 135 HHQ 1 hour after eating | ekx will metamucil raise blood sugar | what is a good blood sugar level c5A for morning | will cranberry juice lower aJO blood sugar | FrH foods to eat to lower cholesterol and blood sugar | are home NRJ blood sugar tests accurate | fasting blood sugar Qri for non diabetics | does coricidin raise blood QPM sugar | what 9k4 raises the blood sugar | blood XMb sugar drops to 50 while sleeping | normal fasting blood sugar gestational foe diabetes in pregnancy | does blood sugar measure v5N glucose or fructose | diabetes low blood sugar and high blood CKI sugar | danger level high blood Syf sugar | barley tea xV7 blood sugar | 260 blood sugar OwQ level high | can psoriasis affect blood AvO sugar | sonic sugar free drinks oo9 blood sugar | x7w fasting blood sugar 123 | printable blood sugar level v7I charts | normal BN1 blood sugar level 140 mg dl | 109 a02 blood sugar 1 hour after eating | can stress make your blood SD5 sugar low | blood sugar level 162 Tt5 after eating | gdI can stuff on your hands give false blood sugar reading | PwM does cyclobenzaprine raise blood sugar | blood sugar 86 cbd vape | NxU jaundice in newborns cause low blood sugar | best place to prick finger 9lw for blood sugar | what causes too much sugar in the blood 4Oz | can cinnamon help you gBb higher your blood sugar | what MO7 is a good blood sugar level for type 2 | will potato chips raise your TVF blood sugar | how much can blood sugar change with exercise rY9 | when should i bvm test my blood sugar after eating | mwm does age affect blood sugar levels | 130 fasting blood sugar 118 a hour after fD0 eating | low blood sugar myproana OSR | ltC is 97 low blood sugar | does salmon DOe lower blood sugar | diabetic throwing IHO up high blood sugar | what is good bad blood 3OC sugar mg dl | how much fiber to lower blood sugar QPY | dates raises Tcg blood sugar how much | blood sugar dogs for sale 8X5 | is 95 a high blood h5f sugar level