
నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ నియేాజక వర్గ కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే నిర్ణయం తదుపరి కార్యచరణ ఉంటుందని కాంగ్రేస్ పార్టీ మాజీ ఎమ్మెలే ఎస్ గంగారాం అన్నారు. విలేకరువతో ఫోని్ లో మాట్లాడుతు పెద్ద కొడప్ గల్ గ్రామంలో తన స్వగ్రామములో తేది 8 నవంబర్ 2023న బుధువారం నాడు నియేాజక వర్గంలోని కాంగ్రేస్ శ్రేణుల సమావేశం నిర్వహించడం జర్గుతుంది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు ఎక్కడినుండి ఇక్కడికి వచ్చి ప్రజలకు మబ్యపెట్టిన ప్రజలు స్వీకరించరని పార్టీని బ్రష్టు పాట్టిస్తున్నాడని విమర్శించారు.