పంట కోత ప్రయోగం నిర్వహించిన వ్యవసాయ శాఖ..

నవ తెలంగాణ- రెంజల్:

రెంజల్ మండలం బోర్గం గ్రామ శివారులో వ్యవసాయ విస్తీర్ణ అధికారి అజయ్, ఎంపీఎస్ఓ శ్రీనివాస్ లు పంట కోత ప్రయోగాన్ని చేపట్టారు. రైతుల వరి ధాన్యంలో 5/5, మీటర్ల పొడవు వెడల్పులను కోలిసి వచ్చిన ధాన్యాన్ని ఈ ప్రయోగము ద్వారా అంచనా వేయవచ్చునని వారు పేర్కొన్నారు. ఇట్టి షాంపూలను జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపనుట్లు వారు పేర్కొన్నారు.