ఆలూరు సొసైటీ మహా జన సభ

నవతెలంగాణ – ఆర్మూర్  

మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద గురువారం మహాజనసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షుడు తంబూరు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సిహెచ్ రాజేశ్వర్, డైరెక్టర్ దేగాం ప్రమోద్, నర్సారెడ్డి, రాజు, సాయా రెడ్డిలు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ తో ర్తి మల్లేష్, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.