చింతపండు నవీన్ పై చర్యలు తీసుకోవాలని వినతి..

Request to take action against Tamarind Naveen..నవతెలంగాణ – సారంగాపూర్
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ జనవరి 29 న వరంగల్ లో జరిగిన విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం లో రెడ్డి కులస్తులపై అనుచిత వాక్యలు చేసి రెడ్డి మనోభావాలను దెబ్బతీసేవిదంగా మాట్లాడారు. వారిపై  చర్యలు తీసుకోవలని ఆదివారం రెడ్డి కులస్తులు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో మండల రెడ్డి సంఘసభ్యులు వంగ భూమారెడ్డి, రాజు, పటేల్ ప్రకాష్ రెడ్డి, లక్కడి మధుకర్ రెడ్డి, లక్కడి శంతన్ రెడ్డి, సోమిరెడ్డి అఖిలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.