కవ్వాల్ టైగర్ జోన్ లోకి భారీ వాహనాల నిషేధాన్ని ఎత్తివేయాలని, శనివారంమధ్యాహ్నం జన్నారం మండల వర్తక వాణిజ్య వ్యాపారులు, పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. సామాజిక ఉద్యమకారుడు భూమాచారి, పొనకల్ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్,లుమాట్లాడుతూజన్నారం మండలానికి భారీ వాహనాలు రాకపోవడంతో ఇక్కడవ్యాపారాలు దెబ్బతింటున్నాయన్నారు.అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. నిషేధాన్ని ఎత్తివేయాలని,CMరేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాశారు.