హార్పిక్ పవర్ ప్లస్ నుంచి ఉత్తమమైన వెర్షన్ విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్
భారతదేశపు ప్రముఖ లావెటరీ సంరక్షణ బ్రాండ్ హార్పిక్ కొత్త హార్పిక్ ఒరిజినల్ ఫ్రెష్ ను, తమ పవర్ ప్లస్ శ్రేణి కింద, ఇంతకు ముందు లేని ఉత్తమమైన సూత్రీకరణతో విడుదల చేసింది. ఇది కేవలం అయిదు నిముషాలలో టాయ్ లెట్ ను మచ్చలరహితం చేస్తుంది. దీర్ఘకాలం పరిమళం మరియు తాజాదనంతో గొప్ప క్లీనింగ్ ను ఈ కొత్త సూత్రీకరణ నిర్థారిస్తుంది. పవర్ ప్లస్ శ్రేణి మూడు అదనపు పరిమళాలు-స్పార్క్లింగ్ లెమన్, రిఫ్రెషింగ్ మెరైన్, జాయ్ ఫుల్ జాస్మిన్ లో లభిస్తోంది. తమ టాయ్ లెట్ క్లీనింగ్ ఏజెంట్స్ వేగంగా, సమర్థవంతంగా మరియు గొప్ప పరిమళంగా ఉండాలని కోరుకునే వినియోగదారుల అభివృద్ధి చెందే డిమాండ్స్ ను తీర్చడానికి కొత్త హార్పిక్ ఒరిజినల్ ఫ్రెష్ అభివృద్ధి చేయబడింది. ఇది ఇప్పుడు మలోడోర్ కంట్రోల్ టెక్నాలజీ (ఎంఓసీ)*తో లభిస్తోంది. ఇది టాయ్ లెట్స్ లో కనుగొనబడే దుర్వాసనతో సమర్థవంతంగా పోరాడుతుంది. ఈ మెరుగుపరచబడిన సూత్రీకరణ కేవలం అయిదు నిముషాలలో మెరిసే శుభ్రమైన టాయ్ లెట్ ను ఇస్తుంది మరియు డిటర్జెంట్ కంటే మెరుగైన క్లీనింగ్ ను పది నిముషాలలో కేటాయిస్తుంది.
సౌరభ్ జైన్, ప్రాంతీయ మార్కెటింగ్ డైరక్టర్, దక్షిణాసియాహైజీన్, రెకిట్, ఇలా అన్నారు, రెకిట్ లో, ఆవిష్కరణకు ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉంది మరియు అభివృద్ధి చెందుతున్న వినియోగదారు అవసరాలను తీర్చడానికి కొత్త మరియు మెరుగైన పరిష్కారాలు తీసుకురావడం ద్వారా మెరుగుపరచబడిన వినియోగదారు అనుభవం కేటాయించడానికి హార్పిక్ నిరంతరంగా కట్టుబడిందిపరిశుభ్రత  ప్రక్రియలో ఎక్కువ సమయం గడపకుండా వాష్ రూం పరిశుభ్రంగా, ఆరోగ్యంగా మరియు ఆహ్లాదకరమైన సువాసన కలిగించాలని కోరుకునే ఎవరికైనా  కొత్త మరియు మెరుగుపరచబడిన హార్పిక్ ఒరిజినల్ ఫ్రెష్ తగిన ఉత్పత్తి. అయిదు నిముషాలలో మొండి మరకలతో పోరాడే గొప్ప పరిశుభ్రమైన సూత్రీకరణతో కొత్త హార్పిక్ ఒరిజినల్ ఫ్రెష్ యొక్క ఎక్కువసేపు ఉండే ఆహ్లాదకరమైన అనుభవం దశాబ్దాలుగా ఉత్పత్తిని వినియోగించి, ఇష్టపడిన లక్షలాది వినియోగదారుల కోసం ఒక కొత్త టాయ్ లెట్ యొక్క పరిశుభ్రతా అనుభవాన్ని కలిగిస్తుంది.”  అనుపమ రామస్వామి, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, హవాస్ వరల్డ్ వైడ్ ఇండియా ఇలా అన్నారు, దేశంలో మీరు ఇప్పటికే నంబర్ 1 భాగస్వామిగా ఉండి, మీ ఉత్తమమైన వెర్షన్విప్లవాత్మకమైన 5- నిముషాల మెరిసే క్లీనింగ్ టెక్ + పరిమళం?’ ను విడుదల చేసే పనిని కలిగి ఉన్నప్పుడు మీరు ఏంటి చేస్తారు? ‘ మీరు ఉత్తమమైనది సవాలు చేసారు. మా సందర్భంలోమేమే. ఇంతకు ముందు లేని అతి పెద్ద విడుదలబెస్ట్ ఎవ్వర్ హార్పిక్ సృజనాత్మకత మరియు పునః నిర్వచనానికి అద్భుతమైన ప్రయాణంగా  నిలిచింది. మేము సంచలనం కలిగించాము! టీజర్ నుండి ఆవిష్కరణ వరకు, అక్షయ్ సన్యాస్, గృహిణులుశాస్త్రవేత్తలు, గొప్ప వేదిక ప్రయాణంలో ప్రతి అడుగు వైభవం మరియు ప్రేరణలతో నిండింది. మేము నిజంగా కాంపైన్స్ఖిలాడి సృష్టించాం. తన సంబంధం గురించి మాట్లాడుతూ, నటుడు మరియు బ్రాండ్ అంబాడిసడర్ అక్షయ్ కుమార్ ఇలా అన్నారు,తమ టాయ్ లెట్ ను శుభ్రం చేసే అవసరాలు కోసం సౌకర్యవంతమైన, వేగవంతమైన, సమర్థవంతమైన పరిష్కారం కోసం అన్వేషించే ప్రతి కుటుంబాన్ని ప్రతిఫలించే దిగ్గజ బ్రాండ్ హార్పిక్. ఎల్లప్పుడూ మారుతుండే వినియోగదారు అవసరాలు ఆధారంగా నిరంతరంగా తన ఆఫరింగ్స్ ను నవీకరించే బ్రాండ్ తో నా దీర్ఘకాల సంబంధం ద్వారా హార్పిక్ చేసిన ప్రయాణం మరియు అభివృద్ధిలో భాగంగా ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.”  కాంపైన్ ప్రీ-బజ్ లో #HarpicSeBetterKaun గురించి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ టీజర్ తో కలిగించిన ఆసక్తితో  భారతదేశపు అత్యంత విశ్వశనీయమైన టాయ్ లెట్ క్లీనర్, హార్పిక్ ను మించి సామర్థ్యం చూపించే కొత్త ఛాంపియన్ ఏదైనా సిద్ధంగా ఉందా అని  అభిమానులు, వినియోగదారులు ప్రశ్నించేలా చేసింది. హవాస్ ఇండియా రూపొందించిన టీవీసీ విడుదల, భారతదేశంవ్యాప్తంగా విడుదలైంది. దీనిలో హార్పిక్ ని మించిన గొప్ప టాయ్ లెట్ క్లీనర్ ను గుర్తించినట్లయితే సన్యాస్ (పదవీ విరమణ) చేయాలని బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ పరిశీలిస్తున్నారు. అదే విధంగా, మరింత సమర్థవంతమైన టాయ్ లెట్ క్లీనర్ ఉనినికి ఒక సైంటిస్ట్ వెల్లడించారు. అయితే, హార్పిక్ టాయ్ లెట్ క్లీనర్ ఇప్పటి వరకు ఉన్న ఉత్తమమైన సూత్రీకరణగా మారడంతో అక్షయ్ పదవీ విరమణ ఆలోచన విరమించున్నారు. అక్షయ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉత్పత్తి యొక్క గణనీయమైన క్లీనింగ్ పవర్ గురించి ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయించారు. దీనిని వాడిన తరువాత మెరుగైన 10 రెట్లు ఎక్కువ క్లీనింగ్ ఫలితాలను# తన ఆహ్లాదకరమైన పరిమళంతో పాటు ఇస్తుంది. కాంపైన్ గురించి సోషల్ మీడియాలో సంభాషణలు, పాల్గొనడాలు కోసం ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ అనిషా దీక్షిత్, జీ అలై, సుభలక్ష్మి పరిందా, సాక్షి కేశ్వాని, అస్తుతి ఆనంద్ మరియు ఆషికా గౌడాలు అనుసంధానం చేయబడ్డారు. సరికొత్త హార్పిక్ పవర్ ప్లస్ శ్రేణి 200 మి.లీ, 500 మి.లీ 1 లీ సైజ్ లలో భారతదేశంవ్యాప్తంగా ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లలో రూ. 44, రూ. 99 మరియు రూ. 215కి వరుసగా లభిస్తోంది.