గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

The body of an unidentified woman was foundనవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలంలోని గంగారం గ్రామ శివారులోగల మానేరులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం వయస్సు సుమారుగా (45) సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తించినట్లైతే 8712658117, 8712658113 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కాటారం సిఐ నాగార్జున రావు, ఎస్ఐ అభినవ్ తెలిపారు.