రోడ్డుపై ఉన్న చెట్ల కొమ్మలు తొలగించిన ఎస్సై

The branches of the trees on the road were removed by SSIనవతెలంగాణ –  వీర్నపల్లి
వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామం  శివారులో  నిన్న రాత్రి కురిసిన వర్షాలకు రోడ్డు కు అడ్డంగా చెట్టు పడిపోవడంతో సోమవారం ఎస్సై ఎల్లయ్య గౌడ్ రోడ్డు పై పడిపోయిన చేట్ల కొమ్మలను  సిబ్బంది సహాయంతో తొలగించారు . వాహన దారులకు ఇబ్బందులు లేకుండా చేసిన ఎస్సై పనితీరును పలువురు ప్రసంశించారు.  విరి వెంట హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, సిబ్బంది ఉన్నారు.